Municipal Corporation Expansion
GHMC పరిధి విస్తరణ.. డీలిమిటేషన్ ప్రక్రియ డిసెంబర్ వరకు పూర్తి
జీహెచ్ఎంసీ (GHMC) వార్డుల డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియపై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (Commissioner R.V. Karnan) వివరించారు. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు 2060 చదరపు కిలోమీటర్లకు ...






