Mumbai Gas Shortage
ప్రపంచ యుద్ధ ప్రభావం.. దేశానికి గ్యాస్ సంక్షోభం?
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను ఉత్కంఠలోకి నెట్టాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరపగా, ప్రతీకార చర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేపడుతోంది. ...






