MudragadaPadmanabham MudragadaHealth

ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉంది

మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమారులు ముద్రగడ బాలు మరియు ముద్రగడ గిరిబాబు వెల్లడించారు.” మా తండ్రి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ...