Movie Title Reveal

చిరంజీవి కొత్త మూవీ: 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్

చిరంజీవి కొత్త మూవీ.. ఆస‌క్తిక‌రంగా టైటిల్

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్న చిరంజీవి 158వ సినిమా టైటిల్‌ (Title)ను మేకర్స్ ...