Mother Murders Children
ఇద్దరు పిల్లలను చంపేసి.. ప్రియుడితో హనీమూన్‌కు ప్లాన్
అమ్మ (Mother) అంటే ఆప్యాయతకు, మమకారానికి ప్రతిరూపం. కానీ కొంతమంది తల్లుల ప్రవర్తన చూస్తే హృదయం తలపోతుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh))లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో చోటు చేసుకున్న ఓ పాశవిక ఘటన ...






