Mother Kills Baby
అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి
విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త తనను అనుమానించాడని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో ...






