Mother-Daughter Killed

విశాఖలో త‌ల్లీకూతుళ్ల‌పై ప్రేమోన్మాది దాడి

విశాఖలో త‌ల్లీకూతుళ్ల‌పై ప్రేమోన్మాది దాడి

విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) మ‌ధుర‌వాడ‌ (Madhurawada) లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. న్యూ పోర్ట్ (New Port) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో మరో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ...