Montha Cyclone Alert

తుఫాన్ అలెర్ట్.. ఏపీని భయపెడుతున్న “మొంథా”

తుఫాన్ అలెర్ట్.. ఏపీని భయపెడుతున్న “మొంథా”

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను “మొంథా తుఫాన్” (Montha Cyclone) ముప్పు మేఘాల్లా కమ్మేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం (Bay-of-Bengal)లో కొనసాగుతున్న వాయుగుండం (Low-Pressure-System) వేగంగా బలపడుతూ దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 ...