Monsoon Update
ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వాతావరణం (Weather) ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy To ...






