Monsoon Alert
వర్షాలపై సీఎం రేవంత్ అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల అధికారులు ...






