Mohan Babu
మంచు ఫ్యామిలీ వివాదం మరో మలుపు.. విచారణకు తండ్రీకొడుకు హాజరు
మంచు ఫ్యామిలీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు. మోహన్ బాబు ...
మోహన్‌బాబుపై నిఘా..! చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుడు మోహన్‌బాబుపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ తగాదాలను కవర్ చేసేందుకు జల్‌పల్లిలోని తన నివాసంలోకి వచ్చిన జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడి ...
నాకు ప్రాణహాని.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
మోహన్ బాబు కుటుంబంలో మరోసారి వివాదాలు చెలరేగాయి. ఈసారి అన్న మంచు విష్ణుపై తమ్ముడు మంచు మనోజ్ పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...
మోహన్ బాబుకు హైకోర్టులో మళ్లీ నిరాశే..
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ ఇచ్చింది. కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ...
జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!
తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...
మీడియాకు మోహన్ బాబు క్షమాపణలు
తెలుగు చిత్రసీమలో సుప్రసిద్ధ నటుడిగా పేరుతెచ్చుకున్న మోహన్ బాబు ఇంట వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ...
మైక్‌తో జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి
మంచు ఫ్యామిలీ వివాదం కొత్తమలుపు తీసుకుంది. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు వెళ్లిన ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధిపై మైక్‌తో దాడి చేశారు మోహన్ బాబు. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ...














