MLC Elections 2024

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

కూట‌మికి షాక్‌.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...