MLA Disqualification
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ
పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో శనివారం నాడు విచారణ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లలో భాగంగా, ఈ రోజు గూడెం ...






