MLA Damacherla Janardhan Rao
ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం అర్ధరాత్రి తెలంగాణ పోలీసుల హడావుడి కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా అతని ...






