MLA Adinarayana Reddy

'వారిని చెప్పుతో కొడ‌తా..' - సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

‘వారిని చెప్పుతో కొడ‌తా..’ – సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

ఏపీ బీజేపీలో ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మ‌రొక‌రు దూష‌ణ‌ల‌తో వార్త‌లకెక్కారు. ఎంపీ సీఎం ర‌మేశ్‌, ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య వివాదం ముదిరిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...