Mission YSRCP
YSRCP poised for battle
In a fiery address to YSR Congress Party (YSRCP) district presidents, party chief YS Jagan Mohan Reddy outlined a roadmap to strengthen the party’s ...
In a fiery address to YSR Congress Party (YSRCP) district presidents, party chief YS Jagan Mohan Reddy outlined a roadmap to strengthen the party’s ...
విడదల గోపీకి బెయిల్
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీకి బెయిల్ మంజూరు. విడదల గోపీఇ బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.
వీరజవాన్ ఇంటికీ 25 లక్షల చెక్కు
ఇటీవల కుటుంబాన్నీ పరామర్శించిన జగన్. వైసీపీ తరపున రూ.25 లక్షల ప్రకటన. నేడు ఉషా శ్రీచరణ్ చెక్కు అందజేత
బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ సంస్ధ
విజయవాడలో నాగరాజు కన్సల్టెన్సీ సంస్ధ ఉద్యోగాల పేరిట ఫేక్ అపాయింట్ లెటర్లు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు
మద్యం కేసులో సుప్రీం ఉత్తర్వులు
ఏపీ మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. పిటిషన్ కొట్టివేత.
కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సురేఖ.నా వ్యాఖ్యలు వక్రీకరించారు. అసత్య ప్రచారంపై సైబర్ క్రైం కి ఫిర్యాదు చేస్తా.
వక్ఫ్ చట్టసవరణపై సుప్రీం వ్యాఖ్యలు
విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్. పేపర్లో పేరు రావాలనే పిటిషన్ వేశారని కామెంట్. విచారణ ఈనెల 20వ తేదికి వాయిదా.
అఖిలపక్ష నేతలతో విదేశీ పర్యటన
తొలిదశలో 8 దేశాల్లో అఖిలపక్షం. ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచదేశాలకు వివరించనున్న కేంద్రం.
అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం
జిల్లాలో వి.మాడుగుల, రావికమతం మండలాల్లో భారీ వర్షం కురిసింది. నేలకొరిగిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు.
ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా .ఐదేళ్ళు ఒకేచోట పనిచేస్తే స్థానచలనం తప్పదు. ఆర్ధికశాఖ ఉత్తర్వులు.
ఏపీ భవన్లో ఆలయం కూల్చివేతపై స్టే
ఏపీ భవన్లోని బాలాజీ వెంకటేశ్వర ఆలయం కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పూజారి. ఆలయం కూల్చొద్దని స్టే ఇచ్చిన కోర్టు
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved