Miss World 2024
మిస్ వరల్డ్ పోటీలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు గ్లోబల్ అందాల పోటీ (Global Beauty Contest)కి వేదికగా మారబోతోంది. శనివారం సాయంత్రం నుండి గచ్చిబౌలి స్టేడియంలో (Gachibowli Stadium) ప్రతిష్ఠాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు (Prestigious Miss ...