Minister Post Controversy
పదవుల కోసం కాళ్లు మొక్కను.. రాజగోపాల్ సంచలన వ్యాఖ్య
గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana) రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎమ్మెల్యే కోమటిరెడ్డి (Komatireddy) రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) సంచలనాలకు కేరాఫ్‌గా మారారు. తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం ...