Mini Bus Crash
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు
కర్ణాటక (Karnataka) లో శనివారం తెల్లవారుజామున కలబురగి (Kalaburagi) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జెవర్గి తాలూకాలోని నెలోగి సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ ట్రావెల్ బస్సు ...