Mills Colony Police
ప్రియురాలితో జల్సాల కోసం కన్నతల్లి నగలే కాజేశాడు
ప్రియురాలితో జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు తన విలాసాలకు సొంత ఇంటికే కన్నం వేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలా వరంగల్ పడమరకోటకు ...