Military Honors
వీరుడికి అంతిమ వీడ్కోలు.. మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి (Video)
పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జవాన్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాలో అంత్యక్రియలు జరిగాయి. పాకిస్తాన్ ...






