Migrant Crisis
ట్రంప్ పంతంపై ప్రజాగ్రహం.. వైట్‌హౌస్ వివరణ!
By TF Admin
—
అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలన్న ట్రంప్ సర్కార్ పంతం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలను రేపింది. గత మూడు రోజులుగా లాస్ ఏంజెలెస్‌కు మాత్రమే పరిమితమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE – ఐస్) ...