Midnight Shooting

విశాఖలో అర్ధరాత్రి కాల్పులు.. షాకింగ్ ట్విస్ట్‌

విశాఖలో అర్ధరాత్రి కాల్పులు.. షాకింగ్ ట్విస్ట్‌

విశాఖ (Visakhapatnam) నగరంలో అర్ధరాత్రి (Midnight) జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం రేపింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చేపల రాజేష్ (Chepala Rajesh)  అనే వ్యక్తిపై నాటు తుపాకీ gun)తో ...