MI vs SRH
ఆ ఒక్క సిక్స్‌తో చరిత్ర సృష్టించాడు.. రోహిత్ ఖాతాలో మరో రికార్డ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ & ...