Megastar 158
మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఐశ్వర్య రాయ్?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం మాస్ స్వింగ్‌లో దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చిరు, దీని ...






