Mega PTM

తాత‌ల నాటి స్కూళ్ల‌ను బాగు చేయ‌డం అస్త‌వ్య‌స్త‌మా..?

తాత‌ల నాటి స్కూళ్ల‌ను బాగు చేయ‌డం ‘అస్త‌వ్య‌స్త‌మా’..?

సొమ్ము ఒక‌రిది.. సోకు మ‌రొక‌రిది అన్న చందంగా పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేసింది ఒక‌రైతే.. దానిని త‌మ‌దిగా ప్ర‌చారం చేసుకునేవారు మ‌రొక‌రు అయ్యారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నాడు-నేడు ప్రోగ్రాంతో చేసిన ...