Mega Anil
శరవేగంగా చిరంజీవి సినిమా షూటింగ్
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెగాఅనిల్’ (MegaAnil) (వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నయనతార (Nayanthara) కథానాయికగా ...