Mega 157
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డేకి అదిరిపోయే అప్‌డేట్స్
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వశిష్ట (Vasishta) దర్శకత్వంలో రూపొందిన విశ్వంభర (Vishwambhara) షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇది విజువల్ వండర్‌గా ఉంటుందని, ఈ ఏడాదిలోనే ...