Meer Foundation

షారుఖ్ ఖాన్ 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం

షారుఖ్ ఖాన్ 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం

ఇటీవల పంజాబ్‌ (Punjab)లో సంభవించిన భారీ వరదలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేకమంది తమ జీవనోపాధిని కోల్పోగా, భారీ సంఖ్యలో పశువులు ...