News Wire
-
01
పాక్ కాల్పులకు భారత్ జవాబు
జమ్ముకశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ కాల్పులు. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భద్రతా బలగాలు. సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్
-
02
చంద్రమౌళికి తుది వీడ్కోలు
ఉగ్రదాడిలో మృతిచెందిన విశాఖవాసి చంద్రమౌళికి తుది వీడ్కోలు. అంతిమయాత్ర ప్రారంభం. జ్ఞానపురం చావులమథం వరకు అంతిమయాత్ర
-
03
ఇసుక లారీలు స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపు నుండి అర్ధరాత్రి ఇసుక తరలిస్తుండగా ఏడు లారీలు స్వాధీనం.
-
04
డీఎస్సీ అభ్యర్థుల ధర్నా
విజయవాడ ధర్నా చౌక్‌లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన. వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్.
-
05
పిఠాపురంలో పవన్ పర్యటన
నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించనున్న పవన్.
-
06
పాక్ పౌరుల వీసాలు రద్దు
మెడికల్ వీసాదారులు ఈ నెల 29లోపు భారత్‌ను వీడాలని ఆదేశం. భారత్ పౌరులు పాకిస్థాన్ వెళ్లొద్దని కేంద్రం సూచన.
-
07
పాక్‌పై బీసీసీఐ రివేంజ్
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటన. ICC కారణంగానే పాక్ తో తటస్థ వేదికలో ఆడుతున్నట్లు ప్రకటన.
-
08
పాక్ సినిమా భారత్‌లో నిషేదం
పాక్‌పై రగిలిపోతున్న భారత్. పాక్ నటుడు ఫవార్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ చిత్రం భారత్‌లో విడుదలకు అనుమతివ్వని కేంద్రం.
-
09
పహల్గామ్ ఉగ్రవాదులపై రివార్డు
ఉగ్రవాదులపై రివార్డు ప్రకటించిన జమ్ముకాశ్మీర్ పోలీసులు. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డు.
-
10
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
రేపు సాయంత్రం 4.30కి ప్రధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్న సీఎం