Medical Colleges Anniversary
టీడీపీకి కౌంటరిచ్చిన ”సెప్టెంబర్ 15”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల అంశంపై మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీలను మాజీ సీఎం ఒక్కటి కూడా కట్టలేదని అధికార కూటమి ప్రభుత్వం అంటుంటే.. ఇవిగో ...






