Medical College Tender Controversy
బాత్రూంలు కడిగే వ్యక్తితో మెడికల్ కాలేజీకి టెండరా..? – పేర్ని నాని సవాల్ (Video)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Government Medical Colleges) టెండర్ల (Tenders) వ్యవహారం రోజు రోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఆదోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి దాఖలైన టెండర్‌పై చంద్రబాబు ...






