Media Misrepresentation

'ప‌ది ఫ‌లితాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ' - కూట‌మికి బొత్స స‌వాల్‌

‘ప‌ది ఫ‌లితాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ’ – కూట‌మికి బొత్స స‌వాల్‌

కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) విద్యార్థుల జీవితాల‌తో (Students Lives) చెల‌గాటం ఆడుకుంటోంద‌ని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) అన్నారు. ముఖ్య‌మంత్రి కొడుకు నిర్వ‌ర్తిస్తున్న శాఖ‌లో త‌ప్పులు ...