MCRHRD
బాల, మహిళా బాధితులకు రక్షణ కల్పించాలి: సీఎం రేవంత్
By TF Admin
—
హైదరాబాద్‌లోని MCRHRDలో జరిగిన ‘స్టేట్ లెవెల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025’ (‘State Level Stakeholders Consultation Meet-2025’) కార్యక్రమానికి ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ...