May 2025
స్కైప్ సేవలు బంద్.. మైక్రోసాఫ్ట్ ప్రకటన
ప్రసిద్ధ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం స్కైప్ (Skype) ఇక మరికొద్ది రోజుల్లో కనుమరుగుకానుంది. 2003లో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చేత గుర్తింపు పొందిన అప్లికేషన్ రోజుల వ్యవధిలోనే మాయం కానుంది. స్కైప్ ...