Marwari Go Back

తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం: వ్యాపారుల ఆందోళన

తెలంగాణలో ముదురుతున్న ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ‘మార్వాడీ గో బ్యాక్’ (‘Marwadi Go Back) అనే నినాదం ఒక సామాజిక, రాజకీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ నిరసన పిలుపు క్రమంగా రాష్ట్రంలోని ...