Maoist Arrests

ఏపీలో మావోయిస్టుల కలకలం.. 31 మంది అరెస్ట్

ఏపీలో మావోయిస్టుల కలకలం.. 31 మంది అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లో మావోయిస్టుల (Maoists) చొర‌బాటు క‌ల‌క‌లం రేపుతోంది. ఇవాళ ఉద‌యం అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మా మ‌ర‌ణం (Hidma Death) సంచ‌ల‌నంగా మార‌గా, ఆ వెంట‌నే విజ‌య‌వాడ‌ (Vijayawada)లో ...