Manufacturing

కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు

కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. తాజాగా, ...