Manoj

నాకు ప్రాణ‌హాణి.. మంచు విష్ణుపై మ‌నోజ్ ఫిర్యాదు

నాకు ప్రాణ‌హాని.. మంచు విష్ణుపై మ‌నోజ్ ఫిర్యాదు

మోహన్ బాబు కుటుంబంలో మరోసారి వివాదాలు చెలరేగాయి. ఈసారి అన్న‌ మంచు విష్ణుపై త‌మ్ముడు మంచు మనోజ్ ప‌హ‌డీష‌రీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...