Manja Accidents
ఏఎస్ఐ పీక కోసిన చైనా మాంజా.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రమాదాలు
చైనా మాంజా (Chinese Manja) అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో చైనా మాంజా కారణంగా జరుగుతున్న ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాంజా దెబ్బకు పలువురు తీవ్ర గాయాలపాలవుతుండగా, ...






