Mana Shankara Varaprasad Garu
చిరంజీవి సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి కామెడీ టచ్, చిరంజీవి టైమింగ్ కలవడంతో ...






