Malikipuram Mandal
రంగంలోకి వాటర్ అంబ్రెల్లా.. 24 గంటల తర్వాత మంటలు తగ్గుముఖం
పచ్చని ప్రాంతాన్ని ONGC బ్లో అవుట్ అతలాకుతలం చేసింది. 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన మంటలు భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో సమీప ప్రాంత ప్రజల గ్రామాలను విడిచిపెట్టి వెళ్లే దారుణ పరిస్థితి ఏర్పడింది. ...






