Make America Great Again

'అవసరమైతే అధ్యక్ష పదవి స్వీకరించడానికి సిద్ధం':జేడీ వాన్స్

‘అవసరమైతే అధ్యక్ష పదవి స్వీకరించడానికి సిద్ధం’:జేడీ వాన్స్

అమెరికా (America) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దేశంలో అనుకోని విషాదం సంభవిస్తే, అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ...