Mailavaram Incident
పారిశుద్ధ్య కార్మికురాలిపై టీడీపీ నేత పాశవిక దాడి..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ నేత అధికార దురహంకారం బహిర్గతమైంది. రామకృష్ణ కాలనీలో ఉదయం చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికురాలు భవానీపై టీడీపీ నేత కఠారి ఉమామహేశ్వరరావు, ఆయన భార్య విచక్షణారహితంగా ...






