Maganti Sunitha
బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ రియాక్ట్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (By-Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన ...
‘జాబ్ నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్ నడుస్తోంది’
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోరబండలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోరబండ ప్రజల స్వాగతం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, ...
‘జూబ్లీహిల్’ నుంచే బీఆర్‌ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి.. – కేటీఆర్
జూబ్లీహిల్స్ (Jubilee Hills)ఉప ఎన్నికల (By-Elections) ప్రచారంలో బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దూకుడు పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది ...
జూబ్లీహిల్స్ బరిలో 81 మంది అభ్యర్థులు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు (By-Election) సంబంధించిన నామినేషన్ల (Nominations) పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 211 మంది అభ్యర్థుల కోసం దాఖలైన 321 సెట్ల నామినేషన్లలో, అధికారులు 135 సెట్లను ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మాగంటి వారసత్వంపై ట్విస్ట్!
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికల్లో (By-Elections) బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత (Maganti Sunitha) ఎంపిక వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) వారసుడిని తానేనంటూ ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. చివరి రోజు ఊహించని ట్విస్ట్!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ చివరి రోజు కావడంతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళే తుది గడువు కావడంతో, అభ్యర్థులు పెద్ద ఎత్తున ...
ఉప ఎన్నికల్లో దీపక్ రెడ్డికి బీజేపీ టికెట్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలకు (By-Elections) సంబంధించి బీజేపీ(BJP) అధిష్టానం తమ అభ్యర్థిని ప్రకటించింది. బుధవారం ఉదయం లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy) పేరును ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ...













