Madhapur Demolition
మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీవ్రంగా స్పందిస్తోంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను హైడ్రా కూల్చివేయడం ప్రారంభించింది. తాజాగా, మాదాపూర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవనంపై చర్యలు ...






