Lover's Attack
విశాఖలో తల్లీకూతుళ్లపై ప్రేమోన్మాది దాడి
విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడ (Madhurawada) లో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ పోర్ట్ (New Port) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ...