Lover Assisted Murder

ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. ప్రియుడి సాయంతో భ‌ర్త‌ను చంపిన భార్య‌

ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. ప్రియుడి సాయంతో భ‌ర్త‌ను చంపిన భార్య‌

భ‌ర్త‌పై ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) డ‌బ్బు కోసం ప్రియుడి సాయంతో ఏకంగా తాళిక‌ట్టిన భ‌ర్త‌ (Husband)నే క‌డ‌తేర్చిందో కిరాత‌క భార్య‌. దాన్ని స‌హ‌జ మ‌ర‌ణంగా చిత్రీక‌రించేందుకు నిద్ర‌మాత్ర‌లు వేసి, గొంతు ...