love scam
పెళ్లి పేరుతో యువతులకు వల.. హైదరాబాద్‌లో పాకిస్థానీ యువకుడి మోసం
హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన సంచలనాత్మక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ (Banjara Hills) మౌంట్ (Mount) బంజారా కాలనీ (Banjara Colony)లో నివాసం ఉంటున్న పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఫహద్ (Fahad) ...