Love Marriage Issue

ప్రేమజంటపై పోలీస్ స్టేష‌న్‌లోనే దాడి.. నూజివీడులో ఉద్రిక్తత

ప్రేమజంటపై పోలీస్ స్టేష‌న్‌లోనే దాడి.. నూజివీడులో ఉద్రిక్తత (Videos)

నూజివీడు (Nuzvid) పోలీస్ స్టేషన్ (Police Station) వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నూజివీడు బాపునగర్‌కు చెందిన యువతి, యువకుడు పెద్దల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే త‌మ ...